2026 నాటికి భారత్లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఇండిగో ఎయిర్లైన్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. అమెరికన్ కంపెనీ ఆర్చర్ ఏవివేయషన్ భాగస్వామ్యంతో ఈ సేవలను అందించ�
అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మూడేండ్ల లోపే మనదేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. పెద్ద నగరాల్లో ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లడానికి, సమీప పట్టణాలకు చేరుకునేందుకు ‘ఇంటర్గ్లోబ�