స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎన్నికల విధానాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఎలాంటి ఎన్నికలు జరిగినా పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది.
ఓటు.. వజ్రాయుధం లాంటిది. మెరుగైన సమాజం కోసం సమర్థులైన నాయకులను ఎన్నుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో.. లేదో పరిశీలించుకోండి. అందుకు ఎన్నో మార్గాలున్నాయి. వాటి ద్వారా తెలు�