అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలని సిద్దిపేట కలెక్టర్ ఎం.మను చౌదరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అబ్జర్వర్లు తమకు కేటాయించిన నియోజకవర్గం దాటి వెళ్లొద్దని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు.