ఎప్పుడెప్పుడా అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం తేలనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అసెంబ్లీ నియోజకవర్గ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరుగనున్న కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వి కాస్ రాజ్ అన్నారు.
ఎన్నికల కౌంటింగ్‌కు జిల్లా అధి కార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఓటర్ల తీర్పు ప్రక టించడానికి ఓట్ల లెక్కింపునకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా పారదర్శంగా కౌంటింగ్ ప్రక్ర
తెలంగాణవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశామని, సుమారు 23వేల మంది సిబ్బందితో పహారా నిర్వహిస్తున్నామని డీజీపీ అంజనీకుమార్ శనివారం తెలిపారు.