EHS Trust | రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్యభద్రత పథకంపై కీలక ముందడుగు పడింది. ఎట్టకేలకు ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్టును సర్కార్ ఏర్పాటు చేసింది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను నియమిస్తూ బుధవ�
రెండు, మూడు రోజుల్లో ఈహెచ్ఎస్ ట్రస్టు ఏర్పాటుచేస్తాం. ఏడు రోజుల్లో మార్గదర్శకాలిస్తాం. పది రోజుల్లో కార్డులిచ్చి ఉచిత వైద్యాన్ని అందిస్తాం. ఇదీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హా�
ఈహెచ్ఎస్ ట్రస్టు లేదు.. మార్గదర్శకాల్లేవు.. వేతన కోతలా..? అంటూ ఉద్యోగ వర్గం ప్రశ్నించడంతో సర్కార్ ఉలిక్కిపడ్డది. ఆగమేఘాల మీద 1.5 శాతం కోత విధించడం బూమరాంగ్ కావడంతో నష్టనివారణ చర్యలు చేపట్టింది.