ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యంలో మంచి పాలకులు చేసే పని. రైతుబంధు, రుణమాఫీ,కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధాప్య పింఛన్, కులాల వారీగా ఆదాయ మార్గాలు �
తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించింది. ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన పోరాటం డబ్భు ఏండ్ల నాటిది. నిజాం కాలం నుంచి అవస్థ పడుతున్న తెలంగాణ ప్రజలకు 2014లో విముక్తి లభించింది. ప్రతి తెలంగాణ పౌరుడు కొత్త రాష్ర్టాన్న
నేడు ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ వర్ధంతి దేశ విభజన తర్వాత లాహోర్ వదలి భారత్‌కు వచ్చిన సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత కళాకారుడు ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ ఈ దేశ సర్వాంగ సుందర సంస్కృతికి ప్రతీక. హిందుస్థా
కొన్ని నిజాలు నివురు గప్పిన నిప్పులా ఉంటాయి. నిప్పును కప్పేసిన నివురు చాలా సమయం అలాగే ఉంటే, ఆ తర్వాత నివురు వదిలేసరికి నిప్పు నీరుగారినట్లవుతుంది. నిజం గూడా అంతే! నిప్పులాంటిదే!! బయటపడ్డాక ‘నిజం’ విలువ పట�
మన రాజ్యాంగం ప్రకారం విద్యను వ్యాపార సరుకుగా చూడటానికి వీలులేదు. పాఠశాలలు ఎవరు నిర్వహించతలపెట్టినా ప్రభుత్వం వాటికి లాభాపేక్ష లేని సంస్థలుగానే అనుమతినిస్తాయి. నిజానికి ప్రైవేటు పాఠశాలలు లాభాపేక్ష లే�
ఇది కమ్యూనికేషన్ల యుగం. ప్రపంచ సమస్త సమాచార వ్యవస్థ అరచేతిలోకి వచ్చింది. ఏ సమాచారమైనా కొన్ని సెకన్లలోనే విశ్వవ్యాప్తమవుతుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా దినదినం కొత్త పుంతలు తొక్కుతూ
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో మార్కెట్లు కుదేలవుతున్నాయి. సెన్సెక్స్ 48 వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ 14,300 కన్నా తగ్గింది. దీంతో రోజుల వ్యవధిలోనే రూ.3.53 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఒకదాని తర్వాత ఒకటి�
జాగృత తెలంగాణ ప్రథమ సామాజిక గళం, అనర్గళ గళం- ‘కాకతీయ’ వారపత్రిక. ఇక్కడి ప్రజల భాష తెలుగులో ప్రచురితమయింది. ‘కాకతీయ’ వారపత్రిక స్థాపకులు, సంపాదకులు, సారథులు, సవ్యసాచులు పాములపర్తి వెంకట నరసింహారావు (పి.వి.), �
రాజకీయ ఎత్తుగడలకు, జిత్తులకు చిత్తయ్యే ప్రభుత్వం కాదిది. సంక్షేమంలో దేశంలోనే అగ్రతాంబూలం వహిస్తున్న తెలంగాణలో షర్మిల ఇప్పుడు కండ్లున్న కబోధి. ఏ రంగంలో అభివృద్ధి లేదో సాధికారికంగా ముందుకు రావాలి. పోతిర�
‘నాయకుడన్నవాడికి నోటి పస ముఖ్యం’- ఇది నేటి రాజకీయ సామెతల్లో ఒకటి. ‘నోటి పస లేనివాడు ఓటుకు పనికివస్తాడా’ అనేది మరొక కొత్త సామెత.ఎంత బలవంతుడైన రాజకీయ నాయకునికైనా వక్తృత్వ కళ ఉంటే బంగారానికి తావి అబ్బినట్ల�
మా ఊరు తమ్లపాకులకు మశూర్. కూజలకు మశూర్. కిల్లాకు గుడ్క మశూర్. గా కిల్లా ఒక్కటంటె ఒక్కటే నల్లరౌతు మీద ఉన్నది. రౌతు అంటె బుడ్డ రౌతు గాదు, పెద్ద గుట్ట. గది కూసున్న ఏన్గ తీర్గ ఉంటది. గా దాని మీద అంబారి లెక్క కిల
నాడు రాక్షసుల బాధ భరించలేక మహావిష్ణువు ఆదేశాలతో అమృతం పొందడానికి దేవతలు ‘క్షీర సాగర మథనం’ జరిపారు. కేసీఆర్ నేడు తెలంగాణలో రాక్షసుల సంహారం కోసం ‘సాగర మథనం’ జరపబోతున్నారు. అవును, నాగార్జునసాగర్‌లో శనివా�
పాకిస్థాన్ నివురు గప్పిన నిప్పులా ఉన్నది. ప్రధాని ఇమ్రాన్‌కు, తెరవెనుక అధికారం చెలాయిస్తున్న సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలలో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయి భుగభుగలాడుతున్నది. కొన్ని నెలల కిందటే రాజకీయ పక�