గగోల్ పుట్టిన యేడాదే పుట్టిన అమెరికన్ కథానిక రచయిత ఎడ్గార్ అలన్ పో కథానికను ఆసక్తికరంగానూ ఉత్కంఠభరితంగానూ తీర్చిదిద్దాడు. ‘పో’ కన్నుమూసిన మరుసటి సంవత్సరమే 1850 లో పుట్టిన ఫ్రెంచ్ కథానిక రచయిత మపాసా �
మధ్య ప్రాచ్యంలో వెలువడిన పాతకాలపు గేయ కథలన్నింట్లోకీ ప్రాచీనమైంది పగిలిన ఓడలో నావికఁడు అంటారు. సామాన్య శకానికి పూర్వం రెండువేల సంవత్సరాల కిందటి అంటే, నాలుగువేల యేళ్ళ నాటి కథ అది.