Ecuador jail | ఈక్వెడార్‌లోని జైలులో రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య వంద దాటింది. ఈక్వెడార్‌లోని గుయాక్విల్ జైలులో మంగళవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
క్విటో: దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశంలో ఉన్న మూడు జైళ్లలో ఖైదీలు ఘర్షణపడ్డారు. కిక్కిరిసిపోయిన జైళ్లలో జరిగిన కొట్లాటల్లో సుమారు 75 మంది ఖైదీలు మరణించినట్లు సమాచారం. అయితే డ్రగ్ గ్యాంగ�