సరుకు రవాణాలో అగ్రగామి సంస్థగా వెలుగొందడానికి డెలివరీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంట్లోభాగంగా తన పోటీ సంస్థయైన ఈకామ్ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది.
లాజిస్టిక్ సేవల సంస్థ ఈకామ్ ఎక్స్ప్రెస్.. తాజాగా హైదరాబాద్లో తన తొలి గిడ్డింగిని ప్రారంభించింది. దక్షిణ భారతంలో సంస్థకిది ఆరో గిడ్డంగి. కాగా, దేశంలో ఇది 55 కావడం విశేషం.