అమెరికాకు చెందిన అందమైన మోడల్‌గా చూపుకుంటూ..వందలాది మంది మహిళలను వేధించిన, బెదిరించిన ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆన్లైన్ వేదికలపై 700 మందికిపైగా మహిళలను మోసం చేసిన త�
Dating Apps: డేటింగ్ యాప్ ద్వారా 700 మంది మహిళల్ని మోసం చేశాడు ఓ ఢిల్లీ వ్యక్తి. నిందితుడిని 23 ఏళ్ల తుషార్ సింగ్‌గా గుర్తించారు. అమెరికా నుంచి మోడల్ అని చెప్పుకుంటూ అతను మోసాలకు పాల్పడ్డాడు.