వేములవాడ రాజన్న క్షేత్రానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా అధికారులు ఆలయ గర్భగుడిలో ఆర్జిత సేవలను రద్దు చేశారు.
Tirumala | శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల ( Salakatla Theppotsavam) సందర్భంగా తిరుమలలో నాలుగురోజుల పాటు పలు సేవలను రద్దు చేశారు. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న తెప్పోత్సవాల సందర్భంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార స�