Kinetic Luna | అప్పుడెప్పుడో 30-40 ఏండ్ల క్రితం మార్కెట్లో హల్చల్ చేసిన లూనా.. మళ్లీ కొత్త రూపులో ముందుకొచ్చింది. ‘ఈ-లూనా’ పేరుతో దీన్ని దేశీయ మార్కెట్కు బుధవారం కైనెటిక్ గ్రీన్ పరిచయం చేసింది.
దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ లూనాను అందుబాటులోకి తీసుకొచ్చింది కెనిటిక్ గ్రూపు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘చల్ మేరి లూనా’ మోపెడ్ వాహనమైన ఈ వాహనాన్ని ఎలక్ట్రిక్ వెర్షన్లో ప్రవేశపెట్టింది స�