DWO Hema Bhargavi | దివ్యాంగులు వికలాంగత్వాన్ని జయించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు మెదక్ మహిళా శిశు సంక్షేమ అధికారి హేమ భార్గవి. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని, పట్టుదలతో ముందుకెళ్లాలని సూచించారు.
Applications | అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ పురస్కారాలకు ఈ నెల 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి పేర్కొన్నారు.