Deepika Padukone | బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనె - రణ్వీర్ సింగ్ దంపతులు గత ఏడాది సెప్టెంబర్లో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. వీరి పాపకు “దువా” అని పేరుపెట్టుకున్నారు.
Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఇటీవల ముంబై ఎయిర్పోర్టులో తన కుమార్తె దువాతో కనిపించారు. అయితే ఈ సందర్బంగా ఒక అభిమాని ప్రైవసీని ఉల్లంఘిస్తూ దువా ఫోటోలు తీశాడు.