మహాలయ అమావాస్య’ మరుసటి రోజు నుంచి దసరా ఉత్సవాలు మొదలవుతాయి. మన జీవితాలకు దోహదపడిన ముందుతరాలకు చెందిన పూర్వికులకు కృతజ్ఞతలు తెలియజేసే ప్రత్యేకమైన రోజు మహాలయ అమావాస్య.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మీడియా అకాడమీ భవన నిర్మాణాన్ని దసరా పండుగలోపు పూర్తి చేయాలని ఆ అ�