Mamata Banerjee: హెలికాప్టర్ సీటులో కూర్చోబోయి.. కిందపడిపోయింది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈ ఘటన దుర్గాపూర్‌లో జరిగింది. కాళ్లు తుళ్లడంతో ఆమె జారిపడ్డారు. ఆమెకు స్వల్ప స్థాయిలో గాయాలయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఓ విస్తుగొలిపే సంఘటన వెలుగు చూసింది. అనూహ్యంగా పెరిగిన ఫ్లేవర్డ్ కండోమ్‌ల విక్రయాలు స్థానిక దుకాణదారులను కలవరపెడుతున్నాయి. జిల్లాలో కొంత మంది యువకులు వీటిని గర్భన�