ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాలలో గురువారం దుర్గామాతకు బోనాలు సమర్పించారు. మండ లంలోని రాజురా గ్రామంలో దుర్గామాతకు మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపా�