రెగ్యులర్‌తోపాటు మినిమం టైంసేల్ అమలుచేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు భారీ ర్యాలీలు నిర్వహించారు.
చాలీచాలని వేతనం, పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడంతో సమగ్రశిక్ష ప్రాజెక్ట్‌లో ఉద్యోగులు పిట్ట ల్లా రాలిపోతున్నారని సమగ్రశిక్ష క్లస్టర్ రిసోర్స్‌పర్సన్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.