Manjira River | పాపన్నపేట మండలం చుట్టూరా మంజీరా నది ప్రవహిస్తుంది. దీనికి ఎంతో చరిత్ర ఉంది. గరుడ గంగగా పేరుగాంచిన మంజీరా నదిని కొంతమంది దుర్మార్గులు కలుషితం చేస్తున్నారు.
ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినా, డంపింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు (Srinivasa Rao) హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు, క్రయ