ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్న భద్రతా బలగాలు గురువారం సుక్మా జిల్లాలో దుల్లేడ్-మెట్టగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి భారీ డంపును స్వాధీనం చేసుకున్నాయి.
Maoists dump | పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు(Maoists) ఏజెన్సీ ప్రాంతంలో దాచిన భారీ డంపును(Huge dump సరిహద్దు ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.