Lucky Bhaskhar | గత కొన్ని సినిమాల నుంచి దుల్కర్ తెలుగు మార్కెట్‌పై మంచి పట్టు సారిస్తున్నాడు. ఒకే బంగారం, మహానటి, కనులు కనులు దోచాయంటే సినిమాలు దుల్కర్‌ను తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గర చేసింది.
Dulquer Slamaan | ఐదేళ్ల క్రితం వచ్చిన 'మహానటి'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు దుల్కర్. తొలి సినిమాతోనే తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. జెమినీ గణేషన్‌గా నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు.