Anand Devarakonda | టాలీవుడ్ యువ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రౌడి బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సినిమాలతోనే హీరోగా మంచి గుర్తింపును �
యువహీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘డ్యూయట్' గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్ శిష్యుడు మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.