దుద్యాల మండల పరిధిలోని హాకింపేట గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈఓ శంకర్ నాయక్ ప్రారంభించారు. ప్రభుత్వ కళాశాల ఏర్పాటుతో మండలంలోని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి ఈనెల 11వ తేదీన వచ్చిన కలెక్టర్, అధికారులపై రైతులు దాడి చేసిన సంఘట న రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మా రింది. తర్వాత దాడికి పాల్పడ్డారం టూ పలువురి అక్రమంగా అరెస్టు చే సి రిమాండ్�