స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాదరావు అని కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్ కొనియాడారు. రాజకీయాల్లో పదవి అంటే కిరీటం కాదని, బాధ్యతని చాటి చెప్పిన దార్శనికుడని శ్లాఘించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు (Sripada Rao) 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి సీపీ ఎం.శ్రీనివాస్ ముఖ్యఅతిథిగ�