ఇటలీకి చెందిన లగ్జరీ మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ డుకాటీ..నూతన సంవత్సరానికిగాను నయా ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ఏడాది దేశీయ మార్కెట్లోకి 8 నూతన బైకులను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఇటలీకి చెందిన సూపర్ బైకుల తయారీ సంస్థ డ్యూకాటీ..దేశీయ మార్కెట్లోకి మరో రెండు సూపర్ బైకులను విడుదల చేసింది. వీటిలో రూ.18 లక్షల ధర కలిగిన ఎక్స్‌డియావెల్ మోడల్ ఒకటి కాగా, రూ.22.60 లక్షల విల�