వరంగల్ డీటీసీ శ్రీనివాస్ 4 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. అవినీతి నిరోధకశాఖ అధికారులు హనుమకొండ పలివ్పేలులోని శ్రీనివాస్ నివాసంతోపాటు మరో 4 ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత
ACB Raids | వరంగల్ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ వద్ద ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. దాదాపు రూ.4.04కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.