ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల శివారులో హార్టికల్చర్ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల మధ్య పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు తొలగించారు.
అంగన్వాడీ టీచర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతోపాటు దోచుకున్న బంగారం, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తాడ్వాయి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రవీందర్ కేసు వివ