రాష్ట్ర పోలీసు విభాగంలో ఇప్పుడు బదిలీల కాలం నడుస్తోంది. ‘హస్తం’ పాలనలో అంతా అస్తవ్యస్తంగా మారింది. కొందరు ప్రజాప్రతినిధుల తీరుతో సీనియర్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బదిలీ ఉత్వర్వులు ఎప్పుడ
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. బేగంపేట ఏసీపీగా పనిచేస్తున్న పి నరేశ్రెడ్డిని మల్కాజ్గిరి ఏసీపీగా బదిలీ చేశారు. ప్రస