నిరుద్యోగ యువత, విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, వారికి సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ వెంటనే చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి శాడిస్ట్ సీఎం అని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో అత్యంత పనికిమాలిన, తెలివితక్కువ సీఎం రేవంతేనని తీవ్ర విమర్శలు చ