డ్రగ్ డిటెక్షన్ కిట్లతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆబ్కారీ భవన్లో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు ఎక్సైజ్ సిబ్�
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 25 పబ్బుల్లో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. పలువురిని డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో పరీక్షించారు.