రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో వీధిన పడ్డామని, తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు కదం తొక్కారు. పలుచోట్ల నిరసనలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో శుక్రవారం ఆటోలు బంద�
ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటో కార్మికులు తమ వాహనాలను నిలిపివేసి కదం తొక్కారు.