భవిష్యత్తు అంతా డ్రైవర్‌లెస్ కార్లదేనని టెస్లా ఏఐ సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ఎల్లుస్వామి వెల్లడించారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.
Nitin Gadkari | దేశంలోని డ్రైవర్ల ఉద్యోగాల భద్రత దృష్ట్యా డ్రైవర్ లెన్ కార్లను భారత్‌లోకి ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఐఐఎం (IIM) నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కా�