ఈ వారమంతా బార్సిలోనాలోని సాహసవంతులైన ప్రయాణికులు డ్రైవర్ రహిత బస్‌లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు! రెనాల్ట్ కంపెనీ తన స్వయం చాలిత బస్‌కు ట్రయల్ రన్ నిర్వహిస్తుండటంతో వారికి ఈ అవకాశం లభించింది.
ఈ బస్సు డ్రైవర్ లేకుండానే నడుస్తుంది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో నిర్వహిస్తున్న సీఈఎస్ టెక్ షోలో హోలాన్ మూవర్ కంపెనీ డ్రైవర్ రహిత బస్సును ప్రదర్శించింది.