ఈ బస్సు డ్రైవర్ లేకుండానే నడుస్తుంది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో నిర్వహిస్తున్న సీఈఎస్ టెక్ షోలో హోలాన్ మూవర్ కంపెనీ డ్రైవర్ రహిత బస్సును ప్రదర్శించింది. ఇది గంటకు 60 కిలోమీటర్ల వేగంతో, ఒకసారి చార్జ్ చేస్తే 290 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.