తాము మరణించినా అవయవదానంతో పలువురికి జీవనదానం చేశారు. జీవన్‌దాన్ ఇన్చార్జి నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం శ్రీనివాస్నగర్క�
నిమ్స్‌లో బెడ్ల కొరత ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇతరులకు బెడ్ కావాలంటూ చికిత్స మధ్యలోనే డిశ్చార్జ్ చేయడంతో సకాలంలో వైద్యం అందక సదరు రోగి మృతిచెందినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.