సరైన మాస్ క్యారెక్టర్ పడిందంటే చెలరేగిపోవడం రవితేజకు పరిపాటే. రెండేళ్ల క్రితం ‘ధమాకా’తో బాక్సాఫీస్ దగ్గర ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమాతో వందకోట్ల విజయాన్ని అందుకున్నారాయన.
రాబిన్హుడ్' చేశాక నటునిగా నామీద నాకు కాన్ఫిడెన్స్ రెట్టింపయ్యింది. సినిమా చూశాక నేను హీరోగా చేసిన రోజులు గుర్తొచ్చాయి. అలాగే ఆడియన్స్కి కూడా గుర్తొస్తాయి. చాలా ఎంటైర్టెన్మెంట్గా ఉంటుందీ సినిమా’ అ�