తేనెటీగల పెంపకం వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఎదిగితే రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య పేర్కొన్నారు.
: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో పండే పసుపునకు జీఐ ట్యాగ్(భౌగోళిక గుర్తింపు) రానున్నది. దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు ప్రధాన పంటగా పసుపును సాగు చేస్తున్నారు.