నిజానికి రచయిత రాజీ కథలు పల్లె ఆత్మను పట్టి చిత్రించాయి. మంచిర్యాల జిల్లా తాళ్లపల్లి గ్రామానికి చెందిన రాజీ జీవితంలో ఎన్నో హోదాల్లో, ఎన్నో బాధ్యతల్లో పనిచేసినా తనలోని సున్నితత్వాన్ని ఎప్పుడూ కాపాడుకున
బాలరాముని గుడి కట్టిన నుండి.. గొల్లపెల్లిల పీరీల పండుగు ఎంత గొప్పగ జరుగుతదో.. శ్రీరామ నవమి కూడా అంతే గొప్పగ జరుగుతది. ఈసారి పీరీల పండుగు సుత శ్రీరామ నవమి నాడే వత్తుంది. ఊరంత మామూలుగనే ఉన్నరుగనీ, పూజ జేసే అయ్�