సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత మోసం చేసిన కేసులో పిటిషనర్ దంపతులూ బాధితులేనని హైకోర్టు అభిప్రాయపడింది. శిశువును తిరిగి వారికి అప్పగించాలని అధికారులను ఆదేశించింది.
తండ్రిని మార్చిన వ్యవహారంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ (Srushti Test Tube Baby Center) నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను (Doctor Namratha) గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను అదుపులోకి �