ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, రచయితలు తెలంగాణ వ్యావహారిక భాషకు ప్రాధాన్యమిస్తూ విస్తృతంగా రచనలు చేయడం చూశాం. తెలంగాణ తెలుగు భాషలో రాయడం, చదువడం అనివార్యంగా మారిన సందర్భాన్ని తెలంగాణ సమాజం అప్ప�
రాష్ట్ర అవతరణ తర్వాతే తెలంగాణ భాషకు, సాహిత్యానికి ఔన్నత్యం లభించిందని, పాఠ్యపుస్తకాల సిలబస్‌లోకి తెలంగాణ భాష ప్రవేశించడం పెద్దమార్పు అని మీడి యా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు