ప్రభుత్వ పాలనలో సివిల్ సర్వెంట్ల పాత్ర కీలకమని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయల్ పేర్కొన్నారు.
పార్లమెంటరీ అధికారులు అప్డేటెడ్గా ఉండాలని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) డీజీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బెన్హర్ మహేశ్దత్ ఎక్కా సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు అవగాహన కల్పించే లక్ష్యంతో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నిర్వహించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది.