ఉస్మానియా నుంచి రోగులు అధిక సంఖ్యలో వస్తుండటంతో గాంధీలో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం క్యూ కడుతున్నారు. ఓపీ రోగుల భవనంలో రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో ఉన్న స్కానింగ్ కేంద్రంలో ఒకే యంత్రం అందుబాటులో ఉన్నది.
ప్రభుత్వ దవాఖానల విభాగంలో మొట్టమొదటిసారిగా గాంధీ దవాఖానకు రెండు ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) ద్వారా రెండు విభాగాల్లో ప్రశంసాపూర్వక సర్టిఫికెట్లను అంద