లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీటితో కలుపుకొని పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 9కి పెరిగింది.
వైద్యరంగంలో వినూత్న ఒరవడులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ లో క్యాన్సర్ చికిత్స కూడా అన్ని నగరాలకు విస్తరిస్తున్నది. ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణతో బాటు వినూత�