C. Laxma Reddy | బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులపై నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుందని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఆరోపించారు.
C.Laxma reddy | కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.