కరోనా కారణంగా నిలుపుదల చేసిన 18 నెల డియర్నెస్ అలవెన్స్‌లు, డియర్నెస్ రిలీఫ్‌లను ఇతర అవసరాల కోసం వాడుకొన్నామని, అవి ఇక చెల్లించే అవకాశం లేదని సోమవారం లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది.
అంతర్జాతీయ ఫార్మా కంపెనీ ఫైజర్ నుంచి డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ రొమ్ము క్యాన్సర్ చికిత్సా ఔషధం ప్రిమ్సైవ్ను భారత్‌లో వినియోగించేందుకు ట్రేడ్ మార్క్ హక్కుల్ని కొనుగోలు చేసింది.
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రణకు మద్దతివ్వాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు, డాక్టర్ జెర్రిపోతుల పరశురామ్ కోరారు. ప్రగతిభవన్‌లో మంగళవారం కేటీఆర్‌ను కల�