కరెన్సీపై అంబేద్కర్ ఫొటోకు మద్దతివ్వండి
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రణకు మద్దతివ్వాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు, డాక్టర్ జెర్రిపోతుల పరశురామ్ కోరారు. ప్రగతిభవన్‌లో మంగళవారం కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
- మంత్రి కేటీఆర్‌కు సాధన సమితి వినతి
హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రణకు మద్దతివ్వాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు, డాక్టర్ జెర్రిపోతుల పరశురామ్ కోరారు. ప్రగతిభవన్‌లో మంగళవారం కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
కరెన్సీ నోట్లపై ఫొటో ముద్రించాలని, పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని, స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్ ఫొటో ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న ఢిల్లీలో జరిగే జ్ఞాన యుద్ధ మహాసభ ధర్నాకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే విజయరావు, కందుకూరి ప్రభాకర్, భైరిపాక బెంజిమన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

