రెడ్డీస్ చేతికి ఫైజర్ డ్రగ్
అంతర్జాతీయ ఫార్మా కంపెనీ ఫైజర్ నుంచి డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ రొమ్ము క్యాన్సర్ చికిత్సా ఔషధం ప్రిమ్సైవ్ను భారత్‌లో వినియోగించేందుకు ట్రేడ్ మార్క్ హక్కుల్ని కొనుగోలు చేసింది.
హైదరాబాద్, జనవరి 13: అంతర్జాతీయ ఫార్మా కంపెనీ ఫైజర్ నుంచి డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ రొమ్ము క్యాన్సర్ చికిత్సా ఔషధం ప్రిమ్సైవ్ను భారత్‌లో వినియోగించేందుకు ట్రేడ్ మార్క్ హక్కుల్ని కొనుగోలు చేసింది. 2022 మే నెల నుంచి ఫైజర్ ప్రొడక్ట్స్ ఇండియాతో డాక్టర్ రెడ్డీస్ కలిసి ఈ డ్రగ్‌ను ప్రిమ్సైవ్ బ్రాండ్‌నేమ్‌తో భారత్‌లో మార్కెట్ చేస్తున్నది.
తాజాగా దేశీ మార్కెట్లో వినియోగానికి పూర్తిగా ట్రేడ్‌మార్క్ హక్కుల్ని చేజిక్కించుకుంది. పాల్బోసిక్లిబ్ యాక్టివ్ ఇండీగ్రియంట్ కలిగిన ప్రిమ్సైవ్ను మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు వాడతారు. 75ఎంజీ, 100ఎంజీ, 125 ఎంజీల స్ట్రెంత్తో క్యాప్సుల్ రూపంలో ఈ ఔషధం లభిస్తుంది. ట్రేడ్‌మార్క్ హక్కుల్ని సొంతం చేసుకోవడంతో తమ ప్లాంట్లలోనే ఈ డ్రగ్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు రెడ్డీస్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

