DPRO Suspension : రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల (Civil Supplies) అధికారి డీపీఆర్ఓ వీ.శ్రీధర్ (V.Sridhar) సస్పెండ్ అయ్యారు. బుధవారం రాత్రి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) ఉత్తర్వులు జారీ చేశారు.
భద్రాద్రి జిల్లాలో సమాచార, పౌర సంబంధాల (ఐఅండ్పీఆర్) శాఖ పాలనా విభాగం అరకొరగా, అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సమాచారం అందే మీడియాకు, పత్రికలకు.. ప్రభుత్వ పాలన విభాగంలో అధికారిక సమాచారం �