మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను ఎంఈఓ తలమల్ల మల్లేశంతో కలిసి స్పెషల్ ఆఫీసర్, డీపీఓ వెంకటయ్య మంగళవారం ఆకస్మికంగా తన
మునుగోడు మండల కేంద్రంలో డీపీఓ వెంకటయ్య మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్ధులను మెనూ అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు రికార్�