నెల రోజులుగా దేశ రాజధానిలోని క్రికెట్ అభిమానులకు టీ20 మజాను పంచిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో రెండో సీజన్ టైటిల్ను వెస్ట్ ఢిల్లీ లయన్స్ గెలుచుకుంది.
బంగ్లాదేశ్లో జరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్(డీపీఎల్)లో స్టార్ ఆల్రౌండర్, ఆజట్టు మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అతిగా ప్రవర్తించాడు. సహనం కోల్పోయిన షకీబ్ ఒకే మ్యాచ్లో రెండుసార్లు ఫీల్డ్ అంప�